హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు సిద్ధం ఉండాలి: గజ్జల

PLD: స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వైసీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వార్డుల రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి విజయానికి కృషి చేయాలన్నారు. సమస్యలను కోర్ కమిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.