హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘అర్జీలకు డబ్బులు అడిగితే సమాచారం ఇవ్వండి’

PLD: PGRSకు అర్జీలు సమర్పించే ప్రజల నుంచి కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలోనే అర్జీలు రాసే విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అర్జీలు రాసేందుకు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.