BHNG: అడ్డగూడూరు కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ బిర్రు మహేందర్ మాదిగ మాట్లాడారు. అక్టోబర్ 7న అమరావతిలో నిర్వహించనున్న ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని కోరారు. నల్ల చంద్రస్వామి మాదిగ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక అసమానతలపై ఉద్యమానికి ప్రజలను సిద్ధం కావాలన్నారు.
తెలంగాణ
‘చలో అమరావతి సభ విజయవంతం చేయాలి’


