WNP: పెద్దమందడి మండలం బలీదుపల్లిలో కాంగ్రెస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ లో చేరారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చకపోవడంతో పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. గతంలో కేసీఆర్, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరినట్లు వారు పేర్కొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి!


