TG: రంగారెడ్డి జిల్లా బాటసింగారం దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బైక్‌ను తప్పించబోయి పెట్రోల్ బంకులోకి బస్సు దూసుకెళ్లడంతో రెండు కార్లు సహా ఆటో ధ్వంసమైంది. దీంతో పరిసరా ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
క్రైమ్
VIDEO: RTC బస్సు బీభత్సం


