హైదరాబాద్: 28°C
క్రైమ్

1980s ట్రెండ్ వాడుతున్నారా..?

1980s ట్రెండ్ SMలో వైరల్‌గా మారింది. చాట్‌జీపీటీ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్‌లలో ఫొటో జనరేషన్ లిమిట్స్‌తో కొందరు నకిలీ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు హానికరమైన APK ఫైల్స్ పంపి మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి 80s ట్రెండ్ పేరుతో వచ్చే తెలియని లింక్‌లు, APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.