పార్వతీపురంలో డీసీసీ అధ్యక్షులు వంగల దాలినాయుడు అధ్యక్షతన ఇవాళ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జీవీవీఎస్ కమలాకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతిభ కలిగిన గిరిజన క్రీడాకారులు ఎంతోమంది ఉన్నప్పటికీ, సరైన ప్రోత్సాహం, శిక్షణ, మౌలిక వసతులు లేక వారి ప్రతిభ వెలుగులోకి రావడం లేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'క్రీడాకారులకు వసతులు కల్పించాలి'


