AKP: బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కారించాలని సీపీఎం నాయకుడు సోము నాయుడు డిమాండ్ చేశారు. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్‌పై కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయాలని, సెప్టెంబర్ 11న చేపట్టే సమ్మెకు సీఐటీయూ,సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. ఈ మేరకు అనకాపల్లిలోని బ్యాంకుల్లో ఉద్యోగులకు కరపత్రాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాంకుల సమ్మెకు సీఐటీయూ మద్దతు


