మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యాను-ట్రక్కు ఢీకొని ఆరుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
క్రైమ్
ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి


