హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శుక్రవారం నిత్య కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణ వేడుకలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.