KMM: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం నగరంలో అన్ని బ్యాంకులు బంద్ నిర్వహించారు. నెహ్రూ నగర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. వారానికి ఐదు రోజులు పనిదినాలు కల్పించాలని పాత పెన్షన్ విధానం పక్కాగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ
బ్యాంక్ ఉద్యోగుల నిరసన ర్యాలీ


