BDK: ఇల్లందు అటవీశాఖ ఆధ్వర్యంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని అధికారులు పాల్గొని.. విధుల్లో అమరవీరులైన అటవీశాఖ ఉద్యోగులకు నివాళులర్పించారు. అనంతరం ఫారెస్ట్ డివిజన్ అధికారి కరుణాకర్ మాట్లాడుతూ.. విధుల్లో తోటి ఉద్యోగులు అమరులు కావడం బాధాకరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ విధులను అప్రమత్తతతో నిర్వర్తించాలని సూచించారు.
తెలంగాణ
జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం


