హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోతులమయమైన సంతకవిటి-రాజాం రహదారి

VZM: సంతకవిటి రాజాం ఆర్అండ్ బీ రహదారి గోతులతో అధ్వానంగా మారింది. నిత్యం విద్యార్థులు, ప్రయాణికులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. గోతుల్లో వర్షపునీరు నిలిచి ఉండడం తో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకొవాలని వారు కోరుతున్నారు.