ELR: కొవ్వూరు సమీపంలో గూడ్స్ రైలు శుక్రవారం పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో చేబ్రోలు రైల్వే స్టేషన్‌లో గంట నుంచి వీక్లీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. బెంగళూరు నుంచి రాధికాపూర్ వెళ్తున్న ఈ రైలు చేబ్రోలులోని ఆగిపోయింది. అలాగే బాదంపూడి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం విజయవాడ - రాజమహేంద్రవరం మెమో ప్యాసింజర్ నిలిచిపోయింది.
ఆంధ్రప్రదేశ్
చేబ్రోలు, బాదంపూడిలో నిలిచిపోయిన రైళ్లు


