W.G: ఆధునిక సాంకేతికతతో అసాధ్యమనుకున్నవి సైతం సాధ్యమవుతున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం మొగల్తూరులో వాహనంపై తరలిస్తున్న ట్రాన్స్‌ఫరబుల్ ఇంటిని చూసి స్థానికులు ఆసక్తిగా తిలకించారు. వాహనంపై ఇంటిని తరలిస్తుండటంతో ‘టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్
ఆసక్తికర దృశ్యం.. వాహనంపై తరలిస్తున్న ఇల్లు


