NZB: సబ్ స్టేషన్‌లో నెలవారి మరమ్మతుల కారణంగా బోధన్ పట్టణంలోని అన్ని కాలనీల్లో విద్యుత్ సరఫరాలో ఒక గంట పాటు అంతరాయం ఉంటుందని బోధన్ టౌన్ AE నాయిని కృష్ణ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


