హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రక్తదాన శిబిరిన్ని సందర్శించిన కలెక్టర్

MNCL: జిల్లాలోని గాంధారి వనం వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. DSO రాహుల్ కిషన్ జాదవ్ ఆధ్వర్యంలో ఎఫీడీపీటీ కవ్వాల్ శాంతారాం, FDOలు రామ్మూర్తి, విజయ్ కుమార్, రామమోహన్, సర్వేశ్వరతో పాటు సిబ్బంది రక్తదానం చేశారు