NDL: ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరికి కుష్టు వ్యాధి లక్షణాలను పరీక్షించాలని జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం బేతంచెర్ల మండలం RS రంగాపురం PHC సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాట్లాడుతూ నేటి నుంచి 24 వ తేదీ వరకు కుష్టు వ్యాధి సర్వే పగడ్బందీగా చేయాలని సూచించారు. వైద్యులు అబ్దుల్ అలీమ్,మూర్తుజవాలి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
PHC సెంటర్ తనిఖీ


