KMM: తెలంగాణ రాష్ట్ర శంఖారావం” సభను విజయవంతం చేయాలని ఖమ్మం–నల్గొండ–వరంగల్ పట్టభద్రుల జనసేన MLC అభ్యర్థి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం కాల్వఒడ్డులోని MB గార్డెన్స్‌లో ప్రత్యేక ‘లంచ్ మీట్’ సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులు, పట్టభద్రుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా జనసేన పనిచేస్తుందని ఆయన తెలిపారు.
తెలంగాణ
నిరుద్యోగులకు అండగా ఉంటాం: జనసేన


