BPT: ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు పరిసర ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక పంట భూములు బీడువారుతున్నాయి. పచ్చగా కళకళలాడాల్సిన వ్యవసాయ పొలాలు ఎడారులుగా దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సాగునీటి ఎద్దడి తీర్చే చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కరువు ఛాయల్లో కారంచేడు


