MNCL: తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం కాసిపేట మండల ఇంఛార్జిగా ఎం.నవీన్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి అనుమతితో జిల్లా ఇంఛార్జి ముక్త సంతోష్ కుమార్ ఈ నియామక పత్రం అందజేశారు. మండలంలో ఫోరంను బలోపేతం చేస్తూ, వార్డు సభ్యుల సమస్యలు, హక్కుల సాధన కోసం నవీన్ కుమార్ కృషి చేయాలని సంతోష్ కుమార్ సూచించారు.
తెలంగాణ
మండల వార్డు మెంబర్ల ఫోరం ఇంఛార్జిగా నవీన్


