MNCL: గణేష్ మండపాల వద్ద మునిసిపాలిటీ సిబ్బందితో పరిశుభ్రం చేయించేందుకు సిబ్బంది లేరని క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం రామకృష్ణాపూర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. సిబ్బంది తక్కువ ఉండడంతో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టలేకపోతున్నామన్నారు. మండపాల నిర్వాహకులు స్వతహాగా పరిశుభ్రం చేయించుకోవాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: 'మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించలేము'


