హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులతో మట్టి వినాయకుల తయారీ

NRPT: POPతో చేసిన వినాయకుల కంటే మట్టి గణపతులను పూజించాలని తద్వారా పర్యావరణ పరిరక్షణ ఏర్పడుతుందని మరికల్ మండలంలో పీఎం బాలుర ఉన్నత పాఠశాల హెచ్ఎం నాగరత్నమ్మ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పాఠశాల ఆవరణలో విద్యార్థుల చేత మట్టి గణపతులను చేయించారు. ప్రతి ఒక్కరూ.. భక్తిశ్రద్ధలతో మట్టి గణపతులను పూజించాలని కోరారు.