RR: శాసనమండలిలో ప్రజల సమస్యలపై పోరాడి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి నందిగామ బిఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆయన ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాలు షాద్‌నగర్ నియోజకవర్గానికి గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన చేసే పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
'పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఇస్తాం'


