హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ భూమిలో అక్రమ డబ్బాలపై చిట్టెం ఫైర్

NRPT: మక్తల్ మున్సిపాలిటీలోని సర్వే నంబర్ 7లో గల ప్రభుత్వ భూమిలో అక్రమ డబ్బాలను రెవెన్యూ అధికారులు ఎందుకు తొలగించడం లేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం శుక్రవారం ప్రశ్నించారు. 2003లో ఇచ్చిన భోగస్ సర్టిఫికెట్లు చెల్లవని హైకోర్టు ఆదేశాలున్నా అధికారులు అలసత్వం వహించడం, దీని వెనుక రాజకీయ హస్తం ఉందని ఆరోపించారు.