హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఊర్కొండపేటలో ఉచిత టీబీ నిర్ధారణ శిబిరం

NGKL: ఊర్కొండపేటలో శుక్రవారం వైద్యాధికారి డాక్టర్ శివకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత టీబీ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. పాల్గొన్న సర్పంచ్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ.. టీబీ రహిత గ్రామ నిర్మాణమే లక్ష్యమన్నారు. 30 ఏళ్లు దాటినవారు, దీర్ఘకాలిక దగ్గు, జ్వరం, ఛాతీ నొప్పితో బాధపడుతున్న పలువురు శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు.