GDWL: సెప్టెంబర్ 15న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ.. అయిజలో శుక్రవారం ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. 50 ఏళ్లు నిండిన హమాలీలకు రూ.10 వేల పింఛన్, ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని జిల్లా అధ్యక్షుడు జమ్మిచేడు కార్తీక్ డిమాండ్ చేశారు.
తెలంగాణ
అయిజలో హోరెత్తిన ఐఎఫ్‌టీయూ డిమాండ్లు


