హైదరాబాద్: 28°C
తెలంగాణ

MRPS TS రాష్ట్ర అధ్యక్షుడుకి సన్మానం

BHNG: MRPS TS కి నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన కేదాసి మోహన్ ను శుక్రవారం ఆ సంఘం నాయకులు HYDలో సన్మానించారు. MRPS TS జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సన్మానం జరిపిన వారిలో మోటకొండూరు మండలానికి చెందిన బొట్ల శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి మహేందర్ తదితరులు ఉన్నారు.