NZB: ప్రముఖ పర్యాటక ప్రదేశమైన అలీసాగర్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ భుజంగరావు తెలిపారు. శుక్రవారం అలీసాగర్‌ను సందర్శించి పార్క్, ఉద్యానవనం, బోటింగ్ పాయింట్, హరిత హోటల్‌ను పరిశీలించారు. బోటింగ్ సమయంలో పర్యాటకుల భద్రతకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాంపౌండ్ వాల్, తీగల వంతెన, రాత్రి బస సౌకర్యాలకోసం ప్రతిపాదనలు పంపుతామన్నరు.
తెలంగాణ
అలీసాగర్ అభివృద్ధికి చర్యలు


