VKB: జిల్లాలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బాధితులకు ఎక్స్ గ్రేషియా, కులాంతర వివాహాల ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని KVPS జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్‌కు KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి వినతిపత్రం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న పరిహారాలను త్వరగా విడుదల చేయాలన్నారు.
తెలంగాణ
బాధితులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్


