BDK: తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కుసారంగపాణి ఆధ్వర్యంలో ఇవాళ ఇల్లందులో కార్మికులు సమావేశం అయ్యారు. ముందుగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 15న HYDలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హమాలీలకు అండగా ఉంటామన్న ప్రభుత్వం నేడు తమను పట్టించుకోవడం లేదని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'అమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'


