హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగపూర్ పర్యటనకు ఎల్లన్న ఎంపిక

NRML: పొట్పెల్లి బి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ఎల్లన్న సింగపూర్‌లో జరిగే అంతర్జాతీయ విద్యా పర్యటనకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆయన్ని ఘనంగా సన్మానించి ఊరేగింపుగా సాగనంపారు. కార్యక్రమంలో సర్పంచ్ చరణ్, గ్రామస్థులు పాల్గొన్నారు.