హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశాలను అక్రమంగా అరెస్టు చేయడం దారుణం

NLG: ఆశా వర్కర్లకు నెలకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని, పనిభద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు 'చలో హైదరాబాద్'కు వెళ్తున్న ఆశాలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, నల్లగొండ మండల పరిధిలో మన్యంచెల్క అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు.