హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైపోటెన్షన్‌కు గురైన గర్భిణికి 108 అత్యవసర సేవలు

MLG: వెంకటాపురం మండలం పెంకావాగు గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి కాకా స్వప్న తీవ్ర హైపోటెన్షన్‌కు గురై కిందపడడంతో కడుపునొప్పి వచ్చింది. కుటుంబ సభ్యుల సమాచారంతో 108 సిబ్బంది రాజ్‌కుమార్, పైలట్ వెంకటేష్ చేరుకుని ప్రథమ చికిత్స అందించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం ఆస్పత్రికి రెఫర్ చేశారు.