హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్త సైనికుడిగా పనిచేయాలి: మాజీ ఎమ్మెల్యే

PLD: క్రోసూరు-స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించేలా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో విస్తృతస్థాయి సమావేశం వైసీపీ నాయకులతో నిర్వహించారు. పార్టీకి చెందిన ఐడెంటిటీ కార్డులను అందించారు. ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలన్నారు.