హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: డీజేలకు అనుమతి లేదు: డీఎస్పీ

PLD: వినాయక చవితి నిమజ్జనానికి డీజేలకు పర్మిషన్ లేదని సత్తెనపల్లి డీఎస్పీ చైతన్య తెలిపారు. నిబంధనలు ఉల్లంగించి డీజేలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి స్టేషన్ పరిధిలో వినాయకుడి ఏర్పాటు కమిటీ సంతకాలు తీసుకొని స్టేషన్లో రికార్డు ఉంచుకోవాలని పోలీసులకు సూచించారు.