JGL: మేడిపల్లిలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా కోకో సాగుపై అవగాహన సదస్సు జరిగింది. జిల్లా అధికారి కట్టా లత అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాలుగేళ్లు దాటిన, నీటి వసతి ఉన్న ఆరోగ్యకరమైన ఆయిల్ పామ్ తోటల్లో కోకో సాగు చేయవచ్చని చెప్పారు. దీని ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు వివరించారు.
తెలంగాణ
ఆయిల్ పామ్‌లో అంతర పంటగా కోకో సాగు


