హైదరాబాద్: 28°C
తెలంగాణ

లంచం కేసు.. తహసీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష

MNCL: లంచం కేసులో కాసిపేట మాజీ తహసీల్దార్ అలుగునూరి రోశయ్యకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ స్పెషల్ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. గతంలో ఓ పని నిమిత్తం రైతు నుంచి లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇవాళ నేరం నిరూపణ కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది.