KNR: బూరుగుపల్లి రైతువేదికలో ఏఈఓ వీ.సౌమ్య ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. FFS యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు, రైతుల వివరాల నమోదుపై అవగాహన కల్పించారు. ఎరువుల విక్రయాల్లో, వివరాల నమోదులో అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
తెలంగాణ
'ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలి'


