మహబూబ్‌నగర్ వన్‌టౌన్ PSను శుక్రవారం జిల్లా ఎస్పీ డీ. జానకి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కారం, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వినాయక ఉత్సవాల నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
తెలంగాణ
వన్‌టౌన్ PSను తనిఖీ చేసిన ఎస్పీ


