హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఐదు రోజుల బ్యాంకింగ్​ విధానాన్ని అమలు చేయాలి'

NZB: 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు. యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, RBI, సెబీ, LIC వంటి సంస్థలకు ఇప్పటికే  5 రోజుల పనివిధానం అమల్లో ఉందన్నారు. అయితే బ్యాంకులకు కూడా ఈ విధానం అమలు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.