హైదరాబాద్: 28°C
తెలంగాణ

EX ఆర్మీ ఇంట్లో తుపాకుల కలకలం

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో గురువారం రాత్రి తుపాకులు లభించడం కలకలం రేపింది. EX ఆర్మీ అగ్నివీర్‌గా పనిచేసిన మల్లేష్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మల్లేష్‌ను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతున్నారు.