SKLM: టెక్కలి స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ పేరాడ తిలక్ పిలుపునిచ్చారు. టెక్కలిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాలుగు మండలాల ముఖ్య నాయకులతో ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని, ప్రతి పంచాయతీని సందర్శించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు వైసీపీ సమరశంఖం


