MLG: సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహించాలని BJP నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవరావును కలిసి వినతిపత్రం అందజేశారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17 చారిత్రక ఘట్టమని తెలిపారు.
తెలంగాణ
'సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి'


