నారాయణపేట మండలంలోని బోయిన్ పల్లి, అప్పంపల్లి, చిన్న జట్రం, లక్ష్మీపూర్, అయ్యవారి పల్లి గ్రామాలతో పాటు తదితర గ్రామాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. గత 2 వారాలుగా వర్షం లేక తల్లడిల్లిన ప్రజలకు ఈ వర్షంతో ఉపాసనం కలిగింది. రైతుల పత్తి పంటకు ఈ వర్షం ఊరటనించిందన్నారు. మరింత వర్షం కురవాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
గ్రామాలలో మోస్తరు వర్షం.. రైతులు సంతోషం


