MNCL: చెన్నూరు మండల పరిధిలోని పలు సబ్‌స్టేషన్లకు శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. దుగ్నేపల్లి 33KV సబ్‌స్టేషన్, కొమ్మెర, అస్నాడ్ ఉపకేంద్రాల పరిధిలోని గ్రామాలకు మరమత్తులు, చెట్ల కొమ్మల తొలగింపు నేపథ్యంలో ఉ.10 నుంచి మ. 12 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు దీనిని గమనించి సిబ్బందికి సహకరించాలని కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం


