WNP: జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు, అధికారులు శుక్రవారం SBI మెయిన్ బ్రాంచ్ వద్ద సమ్మె నిర్వహించారు. UFBU పిలుపు మేరకు చేపట్టిన ఈ నిరసనలో 5 డేస్ బ్యాంకింగ్ అమలు, PLI విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని UFBU నాయకులు కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు సానుకూలంగా పరిశీలించాలని కోరారు.
తెలంగాణ
బ్యాంకు ఉద్యోగుల సమ్మె


