ములుగు గ్రామపంచాయతీకి చెందిన నేమ్‌బోర్డును తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘానికి కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. భవనం ముందు వైపు టీజీవో బోర్డు, వెనుక వైపు గ్రామపంచాయతీ బోర్డు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు
తెలంగాణ
జీపీ బోర్డు దారాదత్తం


