NLG: దేవరకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో దేవరకొండ నుంచి నాగర్ కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన మద్దిమడుగుకు బస్సుల సంఖ్య పెంచినట్లు డిపో మేనేజర్ విజయకుమారి శుక్రవారం తెలిపారు. దేవరకొండ నుంచి మద్దిమడుగు ఉదయం 7:00,10:15, మధ్యాహ్నం 3:00 గంటలకు, మద్దిమడుగు నుంచి దేవరకొండకు ఉదయం 5:00,11:30, మధ్యాహ్నం 2:00 గంటలకు దేవరకొండ-మాచర్ల వరకు నడుస్తాయి.
తెలంగాణ
దేవరకొండ-మద్దిమడుగు రూట్లో పెరిగిన బస్సులు


