SRD: సిర్గాపూర్ కేజీబీవీలో మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. బాలికలకు మహిళా ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, మాసిక ధర్మ పరిశుభ్రతపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు సానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. బాలికలు విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని MEO శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
సిర్గాపూర్ కేజీబీవీలో 'బేటీ బచావో' సదస్సు


